సామాన్య, సాధారణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారు. పే
రాణించిన ఆటో డ్రైవర్ కూతురు
కల్లూరు అర్బన్ పరిధిలోని ఓబులయ్య నగర్‌కి చెందిన కురువ క్రిష్ణ, పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు డిగ్రీ చదివి వివాహం చేసుకున్నారు. కూతురు కురువ రాజేశ్వరి ఇంటర్మీడియేట్ ఎంపీసీ పరీక్షల్లో 1000కి 992 మార్కులు సాధించింది. కురువ క్రిష్ణ తెలంగాణలోని ఆయిజ మండలం వెంకటాపురం గ్రామం స్వస్థలం. అయితే 25 ఏళ్ల క్రితం కర్నూలు నగరానికి వచ్చి స్థిరపడ్డారు. కర్నూలు నుంచి గద్వాలకు కొరియర్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కొలువే లక్ష్యమని రాజేశ్వరి చెబుతోంది.


