న్యూస్‌రీల్
బియ్యం బొక్కేస్తున్న పందికొక్కులు
అభివృద్ధి పథానికి ఐదేళ్లు
దుర్గగుడిలో బంగారం దొంగ అరెస్టు
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
uIIలో
రెచ్చిపోతున్న
● పచ్చనేతల డైరెక్షన్‌లో
వ్యవస్థీకృతంగా దోపిడీ
● పార్లమెంటు ముఖ్యనేత
కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు
● ఫలానా వ్యక్తికే బియ్యం
ఇవ్వాలంటూ రేషన్ డీలర్లకు హుకుం
● ప్రతి నియోజకవర్గం నుంచి 500
టన్నుల బియ్యం మాఫియా చేతికి
● కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు
ఎగుమతి
● రేషన్ మాఫియా డాన్ వైపు కన్నెత్తిచూడని అఽధికారులు
I
విజయవాడ కార్పొరేషన్‌కు వైఎస్సార్ సీపీ పాలకపక్షం ఏర్పడి ఈ నెల 18తో ఐదేళ్లు పూర్తవుతుంది. బుధవారం చివరి కౌన్సిల్ సమావేశం జరగనుంది.
దుర్గగుడిలో ఇటీవల మహాకుంభాభిషేకం ఉత్సవాల్లో జరిగిన బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 125 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.


