కుమురం భీం
7
వరి నాట్లలో వలస కూలీలు
పెంచికల్‌పేట్ మండలంలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌కు చెందిన కూలీలతో రైతులు నాట్లు వేయిస్తున్నారు. 9లోu
ఆకాశం నిర్మలంగా ఉంటూ.. పగలంతా ఎండ ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. చలితీవ్రత తగ్గుతుంది. ఉదయం మంచు కురుస్తుంది.
పశు వైద్యశాల లేక ఇక్కట్లు
లింగాపూర్ మండలంలో పశువైద్యశాల లేదు. మూగజీవాలకు వైద్యం చేయించేందుకు స్థానిక రైతులు జైనూర్‌కు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. 9లోu
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


