బళ్లారి అయ్యప్ప భక్తులకు గాయాలు
కొండ అంచుల్లో..
వీకెండ్ కావడంతో శనివారం ప్రసిద్ధ బాదామిలోని గుహాలయాల కొండలను అధిరోహిస్తున్న సాహసికులు. ఓ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో యువతీ యువకులు ఈ ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు
సేలం: కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన 15 మంది అయ్యప్ప భక్తులు మాల ధరించి శబరిమలకి వ్యాన్‌లో వెళ్లి వస్తూ తమిళనాడులో ప్రమాదానికి గురయ్యారు. శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని సొంతూరికి తిరిగి వెళ్తున్నారు. శనివారం ఉదయం ఈరోడ్ జిల్లా ఆసనూర్ – పులింజూర్ మధ్య భక్తుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు, వాహనదారులు వారిని రక్షించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సెన్సార్‌బోర్డుకు ఓ వకీలు ఫిర్యాదు
బళ్లారి అయ్యప్ప భక్తులకు గాయాలు


