వివక్ష చూపుతున్నరు | - | Sakshi
Sakshi News home page

వివక్ష చూపుతున్నరు

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

వివక్ష చూపుతున్నరు నిబంధనల మేరకు నిర్వహణ

బెస్ట్‌ అవైలేబుల్‌ పథకంలో మా విద్యార్థి ఎంపికయ్యిండు. ఎన్టీపీసీ ప్రాంతంలోని ఓ స్కూల్‌ వివక్ష చూపుతంది. మా పిల్లలను వేరే కాడ కూర్చోబెట్టి చదివిస్తున్నరు. యజమానిని అడిగితే దాటవేస్తున్నరు. అధికారులు శ్రద్ధ తీసుకోవాలి.

– శంకర్‌, నివాసి, బాధిత పేరెంట్‌, లింగాపూర్‌

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం చదువు చెప్పాలి. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. కొన్ని యాజమాన్యాలు బెస్ట్‌ అవైలేబుల్‌ స్కీం కొనసాగించలేమని లేఖ ఇచ్చాయి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. పేద విద్యార్థులకు అన్యాయం జరగనివ్వం. – రవీందర్‌, ఎస్సీ అభివృద్ధి అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement