విద్యుత్‌ పొదుపుగా వాడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ పొదుపుగా వాడాలి

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

కొత్తపల్లి: వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడవచ్చు. రోజూ ఒక్క యూనిట్‌ ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినవారమవుతాం. విద్యుత్‌ ఆదాకు నాణ్యమైన ఐఎస్‌ఐ మార్కుగల, స్టార్‌ రేటేడ్‌ పరికరాలను ఉపయోగించాలి. విద్యుత్‌ కుక్కర్లకు బదులు ప్రెషర్‌ కుక్కర్లు వినియోగించాలి. వేసవికాలంలో ఏసీల వినియోగం పెరిగింది. 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్‌ చేయడం, ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవాలి.

– కె.ఉపేందర్‌, డీఈ (టెక్నికల్‌),

కరీంనగర్‌ సర్కిల్‌

Advertisement
 
Advertisement
Advertisement