నేడు కామారెడ్డి బల్దియా చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కామారెడ్డి బల్దియా చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

76509 87777

వేసవిలో నీటి ఎద్దడి, పైప్‌లైన్‌ల లీకేజీలు, మున్సిపల్‌ బోర్ల మరమ్మతులు తదితర సమస్యలపై

కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణితో సాక్షి ఫోన్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

నీటి సమస్యలను చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకురావడానికి కింది నంబర్‌కు ఫోన్‌ చేయండి.

తేది : 11–05–2026 (సోమవారం)

సమయం: ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు..

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌:

Advertisement
 
Advertisement
Advertisement