76509 87777 | - | Sakshi
Sakshi News home page

76509 87777

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

రేపు కామారెడ్డి బల్దియా చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

వేసవిలో నీటి ఎద్దడి, పైప్‌లైన్‌ల లీకేజీలు తదితర సమస్యలపై కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణితో సాక్షి ఫోన్‌ఇన్‌ కార్యక్రమం నిర్వహించనుంది. నీటి సమస్యలను చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకురావడానికి కింది నంబర్‌కు ఫోన్‌

చేయండి.

తేది : 11–5–2026 (సోమవారం)

సమయం: ఉదయం 10 గంటల నుంచి

11 గంటల వరకు..

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌:

Advertisement
 
Advertisement
Advertisement