మార్పు స్పష్టంగా కనిపిస్తోంది | - | Sakshi
Sakshi News home page

మార్పు స్పష్టంగా కనిపిస్తోంది

Feb 17 2026 7:26 AM | Updated on Feb 17 2026 7:26 AM

మార్ప

మార్పు స్పష్టంగా కనిపిస్తోంది

ప్రస్తుతం లేటు వయసులో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. యువత ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండడం మరో కారణం. పెళ్లిళ్లకు అధిక సమయం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతోంది. వ్యవస్థలో వచ్చిన మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.

–విలపర్తి ఫణిధర్‌శర్మ, పురోహితుడు, రాయవరం

30 ఏళ్లు పైబడిన వారే అధికం

మా దగ్గరకు జాతకాలు, ముహూర్తాల కోసం అధిక సంఖ్యాకులు 30 ఏళ్లు పైబడిన వారే వస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదనే బాధను వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాను.

–కోట వీరవెంకట సత్యనారాయణమూర్తి, అర్చకుడు,

పాదగయ క్షేత్రం, పురుహూతికా శక్తి పీఠం, పిఠాపురం

మార్పు స్పష్టంగా కనిపిస్తోంది 
1
1/1

మార్పు స్పష్టంగా కనిపిస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement