సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం

May 17 2026 1:06 AM | Updated on May 17 2026 1:06 AM

పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు

ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇటీవల కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా ఈ సెలవుల్లో కుటుంబసమేతంగా ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక కథనం..

– స్టేషన్‌ మహబూబ్‌నగర్‌

– వివరాలు 8లో..

Advertisement
 
Advertisement
Advertisement