సబ్బండ వర్గాల.. సంక్షేమానికి కృషి
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు
● మహాలక్ష్మి, రైతుభరోసాపథకాలతో ఎంతో మేలు
● అమ్మ ఆదర్శ పథకం
కింద పాఠశాలలకు
పెద్దఎత్తున నిధులు
● కలెక్టరేట్‌లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన కలెక్టర్ బీఎం సంతోష్
● జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ బీఎం సంతోష్, చిత్రంలో ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండ్ల
కృష్ణమోహన్‌రెడ్డి,
విజయుడు తదితరులు
సబ్బండ వర్గాల.. సంక్షేమానికి కృషి


