నూతన విధానంతో మేలు
నూతన రిజిస్ట్రేషన్ విధానం ఈ నెల 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చింది. షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తవుతుండడంతో వాహన దారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. కొత్త విధానంపై వాహనదారులకు అవగహన కల్పించడమే కాకుండా షోరూంల్లో రిజిస్ట్రే షన్ సందర్భంగా ఇబ్బందులు రాకుండా సిబ్బంది పరిశీలన ఉంటుంది. శనివారం సాయంత్రం రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తు వచ్చింది. పరిశీలించి అనుమతులు ఇస్తాం. వాణిజ్య వాహనాలు మాత్రం రవాణాశాఖ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం.కృష్ణారెడ్డి,
ఇన్‌చార్జ్ జిల్లా రవాణాశాఖ అధికారి
●


