ఎగబడి పోవాలె..!
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు
● అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు..
● కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు,
కాలినడకే శరణ్యం
● నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం
● అరకొరగా ఆర్టీసీ సర్వీస్‌లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు
● పట్టించుకోని అధికారులు,
ప్రజాప్రతినిధులు
ఫీట్లు.. పాట్లు


