సేవలపై ఆరా తీస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

సేవలపై ఆరా తీస్తున్నాం..

Jan 22 2026 7:04 AM | Updated on Jan 22 2026 7:04 AM

సేవలపై ఆరా తీస్తున్నాం..

సేవలపై ఆరా తీస్తున్నాం..

సేవలపై ఆరా తీస్తున్నాం..

గద్వాల, అలంపూర్‌ సెగ్మెంట్లలో ప్రభుత్వ, ప్రయివేటఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నాం. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులపై చర్యలు చేపట్టాం. మెడికల్‌ దుకాణాల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలపై నిఘా ఉంచాం. జిల్లాలో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి వైద్య సేవలు అందిస్తే సహించేది లేదు. ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే మెడికల్‌ దుకాణాల లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం.

– సంధ్యాకిరణ్మయి,

జిల్లా ఇన్‌చార్జ్‌ వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement