పన్నులు చెల్లించం..
ఆరు సంవత్సరాల క్రితమే మమ్ములను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇంటి నంబర్ ఇవ్వలేదు. ఓటు కూడా ఇవ్వలేదంటే మున్సిపల్ పన్నులు ఎందుకు చెల్లించాలి. ముసాయిదా ఓటరు జాబితా తయారు చేసే సమయంలో ఒకటికి, రెండుసార్లు సరి చూసుకోవాలి. ఓటరు హక్కు కల్పించకపోతే పన్నులు చెల్లించం.
– తొట్టె కృష్ణ, 8వ వార్డు, జనగామ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశా. ఇప్పుడు మున్సిపల్ జాబితాలో నా పేరు కనిపించడం లేదు. అధికారులు స్పందించి ఓటు హక్కు కల్పించాలి. లేదంటే మమ్ములను మళ్లీ శామీర్‌పేటలో కలపాలి.
– ఆర్.సతీష్, 8వ వార్డు, జనగామ
●
పన్నులు చెల్లించం..


