
చెరువులు, చేప పిల్లల పంపిణీ వివరాలు
ఉమ్మడి జిల్లాలో చెరువులు
3,861
ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం
14.07 కోట్లు
3,462 చెరువుల్లో పోసిన చేప పిల్లలు
8.88 కోట్లు
35 నుంచి 45 మిల్లీమీటర్ల చేపలు
4.89 కోట్లు
80 నుంచి 100 మిల్లీమీటర్ల చేపలు
3.99 కోట్లు
పెరగాల్సిన సైజు
1.5 కేజీ నుంచి 2.5 కేజీలు
ప్రస్తుత సైజు
450 నుంచి 750 గ్రాములు