నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు
జగిత్యాలక్రైం: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాలలో నామినేషన్ వేసేందుకు వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, అభ్యర్థితోపాటు, మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించారు.
పోలింగ్ కేంద్రాలను
పరిశీలించిన అడిషనల్ ఎస్పీ
రాయికల్: రాయికల్ బల్దియాలో పోలింగ్ కేంద్రాలైన జిల్లా పరిషత్ బాలుర, బాలికల సెంటర్లను బుధవారం అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి పరిశీలించారు. ఆమె వెంట ఎస్సై సుధీర్‌రావు ఉన్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు


