ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా దాడులు..యుద్ధంలోకి చైనా ఎంట్రీ? | US-Israel Strikes On Iran, China Steps Into The War, Demands To Halt And Warns Against Further Strikes | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా దాడులు..యుద్ధంలోకి చైనా ఎంట్రీ?

Mar 3 2026 12:53 PM | Updated on Mar 3 2026 3:53 PM

US-Israel Strikes on Iran, China Steps Into the War

బీజింగ్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది. ఇరాన్‌కు మద్దతుగా అమెరికా,ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు చైనా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ సార్వభౌమాదికారాన్ని కాపాడతామని చైనా హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేసింది. 

ఇరాన్‌ను కాపాడుకుంటాం చైనా కీలక ప్రకటన..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement