యూఏఈకి వెళ్లే వారికి ఊరట 

UAE Government Extension of Visas Till 10th November - Sakshi

నవంబర్‌ 10 వరకు వీసాల గడువు పెంపు 

మోర్తాడ్‌ (బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి సెలవులపై ఇంటికి వచ్చి, ఇక్కడే చిక్కుకుపోయిన వారికి వీసాల గడువును నవంబర్‌ 10 వరకు పెంచుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 20 నుంచి నవంబర్‌ 9 లోపు గడువు ముగిసే వీసాలను పొడిగించింది. ఈ మేరకు దుబాయ్‌ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్స్, ఫారెన్‌ ఎఫైర్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మన దేశంతో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల వలస కార్మీకులకు ఎంతో మేలు కలుగనుంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న వారు గతంలో సెలవులపై సొంతూళ్లకు చేరుకున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top