Pakistan: Blast In Karachi Several Decased And Injured - Sakshi
Sakshi News home page

Karachi Bomb Blast: కరాచీలో భారీ పేలుడు.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు

Dec 18 2021 4:18 PM | Updated on Dec 18 2021 6:19 PM

Pakistan: Blast In Karachi Several Decased And Injured - Sakshi

ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతి చెందగా, 13 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్‌ పైపలైన్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఓ ప్రైవేటు బ్యాంకు భవనం భారీగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఇప్పటివరకు 10మంది మృతి చెందగా, 13 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ధ్వంసమైన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement