ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు | US–Iran war live updates on March 13 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు

యుద్ధంపై అమెరికా ప్రకటన

  • ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో ాదాడులు చేశాం
  • ఫైటర్‌ జెట్లు, ాబాంబర్లతో ఇరాన్‌పై  దాడులు చేశాం
  • ఇరాన్‌ అణుసామర్థ్యాలు, మిస్సైల్‌ స్థావరాలు, నేవీ  వ్యవస్థను నాశనం చేయడమే మా టార్గెట్‌
  • ఇరాన్‌గగనతలంపూర్తిగా మా గుప్పిట్లోకి వచ్చింది
  • ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపేది లేదు
  • ుయుద్ధంలో ఏడుగురు సైనికులు మృతి చెందారు
  • 140 మంది సైనికులకు గాయాలయ్యాయి
  • ఇరాన్‌  ఒంటరి అయిపోయింది
  • ఇరాన్‌ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి
  • ఇరాన్‌పై  దాడులను మరింత ఉధృతంచేస్తాం
     
2026-03-13 21:00:24

ఇళ్లు దెబ్బతిన్న కస్టమర్లకు అత్యవసర గ్రాంట్లు

  • క్షిపణి దాడిలో ఇళ్లు దెబ్బతిన్న జార్జిర్ నివాసితులకు బ్యాంక్ హపోలిమ్ అత్యవసర గ్రాంట్లు
  • ఉత్తర ఇజ్రాయెల్ గ్రామమైన జార్జిర్‌లో ఇరాన్ క్షిపణి దాడిలో ఇళ్లు దెబ్బతిన్న కస్టమర్లకు బ్యాంక్ హపోలిమ్ 2000 షెకెల్‌లు అందజేత 
2026-03-13 18:36:04

భారత్‌లో గ్యాస్‌ కొరత లేదు: కేంద్రం

  • గ్యాస్‌ కొరత అనేది భారత్‌లో లేదు
  • అన్నీ కూడా ప్యానిక్‌ బుకింగ్స్‌  మాత్రమే
  • 30 శాతం ఎల్పీజీ పెంచాం
2026-03-13 16:27:24

నార్త్‌ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులు

  • ఇజ్రాయెల్‌లో ఓ గ్రామంలో ఇరాన్‌ క్షిపణుల దాడులు
  • ఆ గ్రామం అంతా  చిన్నాభిన్నం
  • డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు
  • 60 మందికి పైగా తీవ్ర గాయాలు
  • 300 ఇళ్లు ధ్వంసం
  • భయానక వాతావరణం.. పిల్లల ఆర్తనాదాలు
  • హె ల్ప్‌హెల్ప్‌ అంటూ  కిటీకీల నుంచి చిన్నారుల అరుపులు

 

2026-03-13 15:38:50

కూలిన అమెరికా జెట్‌ విమానం

  • ఇరాక్‌లో కూలిన అమెరికా జెట్‌ విమానం
  • ప్రమాదంలో నలుగురు సిబ్బంది దుర్మరణం
  • ఇరాక్‌లో అమెరికా జెట్‌ విమానం కూలిన విషయాన్ని ధృవీకరించిన యూఎస్‌ మిలటరీ
     
2026-03-13 15:29:46

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

  • మా దాడులకు ఇరాన్‌ భయపడింది
  • త్వరలో ఇరాన్‌ మాకు సరెండర్‌ కాబోతోంది
2026-03-13 15:23:51

శ్రీలంక: నావికుల మృతదేహాలను ఇరాన్‌కు అప్పగించే ప్రక్రియ ప్రారంభం

  • శ్రీలంకలో తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి.. నావికుల మృతదేహాలను ఇరాన్‌కు అప్పగించే ప్రక్రియ ప్రారంభం
  • స్వదేశానికి దేనా యుద్ధనౌకపై అమెరికా దాడిలో మరణించిన 84 మంది ఇరానియన్ నావికుల మృతదేహాలు
  • విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తుషార రోడ్రిగో  వెల్లడి
  • కొచ్చి నుండి ఇరాన్ నావికులను స్వదేశానికి పంపనున్న భారత్
  • నేడు సాయంత్రం 4 గంటలకు పశ్చిమ ఆసియా యుద్ధంపై భారత ప్రభుత్వ వివరణ
2026-03-13 15:16:57

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు

  • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు
  • టెహ్రాన్‌ స్క్వేర్‌లో నిరసనలు జరుగుతుండగా పేలుడు
2026-03-13 14:56:59

ఇరాన్‌పై ఆగని దాడులు

  • ఇరాన్‌లో 200 స్థావరాలపై దాడులు చేశాం
  • దాడుల వివరాలు ప్రకటించిన ఇజ్రాయెల్ 
     
2026-03-13 13:06:55

ఒమన్‌పై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

  • ఇరాన్ దాడుల్లో ఇద్దరు హతం 
  • ఒమన్‌లో పౌరులపై పడ్డ డ్రోన్లు
  • దీంతో ఇద్దరు కార్మికుల మృతి 
2026-03-13 12:59:30

  • ఉత్తర ఇరాక్‌లో లనాజ్‌ రిఫైనరీ లక్ష్యంగా ఇరాన్‌ దాడులు 
  • రోజుకు లక్ష​ బ్యారెళ్లు శుద్ది చేసే కర్మాగారం
  • యూఎస్‌ సైనిక బేస్‌లకు ఇంధనం సరఫరా చేసే కేంద్రం   
  • 1.5మిలియన్‌ చదరపు విస్తీర్ణంలో ఆయిల్‌ రిఫనరీ కేంద్రాలు 
  • మూడు డ్రోన్లతో విరుచుకు పడ్డ ఇరాన్‌ 
  • హర్మూజ్‌ జలసంధి, టర్కీ, ఇరాన్‌ వంటి మార్గాల ద్వారా ముడి చమురు రవాణా జరిగే ప్రాంతంలో ఉండటం వల్ల లనాజ్‌ రిఫైనరీకి ప్రాంతీయ ఇంధనసరఫరాలో కీలక పాత్ర ఉంది.
  • కుర్దిస్తాన్‌ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురును ప్రాసెస్‌ చేసి స్థానిక మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా  
  • కుర్దిస్తాన్‌ ప్రాంతంలో అమెరికా సైన్యం, స్థానిక భద్రతా దళాలకు శిక్షణ, మద్దతు 
2026-03-13 11:36:00

అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి

  • యుఎస్ యుద్ధనౌక అబ్రహం లింకన్‌ ధ్వసం 
  • బాలిస్టిక్ క్షిపణి దాడిలో ధ్వసంమైనట్లు ప్రకటించిన ఇరాన్ 
  • ఇరాన్ ప్రకటనను తోసిపుచ్చిన అమెరికా 
  • అబ్రహం లింకన్‌పై ఎటువంటి దాడి జరగలేదని వెల్లడి
2026-03-13 10:26:21

నెతన్యాహు కీలక ప్రకటన

  • ఇరాన్ లో నియంతృత్వ పాలన అంతమే లక్షం 
  • ఇరాన్ సుప్రీంలీడర్ కు నెతన్యాహు వార్నింగ్ 
  • ఇజ్రాయెల్ బలగాలు విజయం సాధించాయి.
     
2026-03-13 09:32:21

తొలిసారిగా మోజ్తాబా ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్

  • ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై మాట్లాడిన ట్రంప్ 
  • మోజ్తాబా గాయపడ్డట్లు తెలుస్తోందన్న ట్రంప్ 
  • ఏదో రూపంలో బ్రతికే ఉంటాడనుకుంటున్నా అని ప్రకటన 
  • ఇటీవల మోజ్తాబా తీవ్రంగా గాయపడ్డట్లు కథనాలు
     
2026-03-13 09:23:00

టెహ్రాన్‌పై ఆగని దాడులు

  • టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ 
  • ఇజ్రాయెల్ దాడిలో ఇద్దరు మృతి 
  • ఒక మహిళతో పాటు పాప మృతి
  • మృతి చెందినట్లు ప్రకటించిన టెహ్రాన్ 
     
2026-03-13 08:42:20

ఇరాక్‌లోని ఇర్బిల్‌లో ఫ్రెంచ్‌ సైన్యంపై ఇరాన్‌ దాడి

  • ఫ్రెంచ్‌ సైనిక అధికారి మృతి, మరో ఆరుగురికి గాయాలు 
  • ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా మొహరించిన సమయంలో దాడి
  • ఇరాన్‌ యుద్ధం సాకుతో ఇలాంటి దాడులను సమర్ధించలేం
  • ఘాటుగా స్పందించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌
2026-03-13 08:33:57

ఇరాన్‌ అధ్యక్షడికి ప్రధాని మోదీ ఫోన్‌

  • హర్మూజ్‌ జలసంధిలో భారత నౌకలు..
  • ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌ 
  • ఆయిల్‌,గ్యాస్‌ సరఫరాపై చర్చించిన మోదీ
  • 28 భారతీయ షిప్‌లు హర్మూజ్‌లో చిక్కుకున్నాయన్న మోదీ
2026-03-13 08:33:57

భారీగా పెరిగిన బ్యారెల్‌ ముడిచమురు ధర

  • హర్మూజ్‌ జలసంధి ద్వారా రవాణా బంద్‌ ఎఫెక్ట్‌ 
  • మళ్లీ 100 డాలర్లకు చేరుకున్న చమురు ధర
     
2026-03-13 08:33:57

పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రరూపం

  • తన వైమానిక దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్‌
  • బీరూట్‌,ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ నగరాల్లోని లక్ష్యాలపై దాడులు
2026-03-13 08:33:57

హర్మూజ్‌ జలసంధిలో మైన్ల ముప్పు

  • అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో చిన్న పడవల ద్వారా సముద్రంలో మైన్లను అమర్చిన ఇరాన్‌
  • అంతర్జాతీయ నౌకాయానికి పొంచి ఉన్న పెను ముప్పు 
2026-03-13 08:33:57

యుద్ధంపై నోరు విప్పిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మోజ్తాబా

  • గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాల్ని మూసివేయాలి
  • హర్మూజ్‌ జలసంధి మూసివేత కొనసాగుతోంది
  • ప్రత్యర్థులపై ఒత్తిడి తేవాలంటే హర్మూజ్‌ జలసంధి మూసివేత తప్పదు
2026-03-13 08:33:57

అమెరికా యుద్ధ విమానాల్ని పేల్చేసిన ఇరాన్‌

  •  ఇరాక్‌లో యూఎస్‌ మిలిటరీ KC-135 విమానం కూలింది
  • విమానం, దాని సిబ్బందిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభం
  • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో పాల్గొన్న అమెరికా సైనిక విమానాలు 
  • ఇరాన్‌లో అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేసిన జాతీయ మీడియా కథనాలు  
2026-03-13 07:46:29
Advertisement
 
Advertisement
Advertisement