250 మంది విద‍్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్‌ | Iran War Live Updates March 27th | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

250 మంది విద‍్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్‌

‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసిన ఇరాన్‌

  • ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసిన ఇరాన్‌
  • వాటిని ఇజ్రాయెల్‌పైకి వదిలిన ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది
  • మరికొన్ని మిత్రదేశాల పేర్లను కూడా క్షిపణులపై రాసిన ఇరాన్‌  
  • స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్‌ 
  • ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న దేశాలకు ఇరాన్‌ ఇలా కృతజ్ఞతలు 
2026-03-27 20:32:33

అంత ఈజీ కాదు: చైనా

  • అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలో శాంతి చర్చలు అంత ఈజీ కాదు
  • హార్మూజ్ ద్వారా సాధారణ నావిగేషన్ పునరుద్ధరణకు మాత్రం ఉపయోగపడతాయి
  • చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కామెంట్స్‌
2026-03-27 18:26:22

అమెరికాతో నాటో కలవాలి: హంగేరీ ప్రధాన మంత్రి

  • ఇరాన్ యుద్ధం ప్రపంచ సంక్షోభంగా మారకముందే జాగ్రత్తపడాలి
  • ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో నాటో కలవాలి
  • ఆలస్యమై పెను సంక్షోభంగా మారితే తీవ్ర ప్రభావం 
  • యూరప్‌తో పాటు ప్రపంచంపై ప్రభావం చూపుతుంది 
    -హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఆర్బాన్ 
2026-03-27 16:49:34

గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లపై దాడులు చేస్తాం: ఇరాన్‌

  • అమెరికా సైనికులకు గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారు
  • గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో వారు ఉంటున్నారు
  • వారికి ఆశ్రయం ఇవ్వొద్దు..
  • గల్ఫ్‌ దేశాల్లోని హోటళ్లలో ఉంటున్న అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తాం
2026-03-27 15:45:07

ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

  • ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్   దాడి 
  • ఇరాన్‌  దక్షిణ ప్రాంతంలో మోగిన క్షిపణి దాడి సైరన్లు
  • ఇరాన్ ప్రధాన నావికా క్షిపణి, సముద్ర మైన్ల తయారీ కేంద్రంతో పాటు బాలిస్టిక్ క్షిపణి, వాయు రక్షణ లక్ష్యాలపై  ఇజ్రాయెల్‌ దాడులు

 

2026-03-27 15:20:22

ఇరాన్‌లో ఇప్పటివరకు మొత్తం కలిపి 1,937 మంది మృతి

  • అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతులపై ఇరాన్‌ ప్రకటన
  • ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు భారీగా మృతులు, క్షతగాత్రులు
  • మృతి చెందిన విద‍్యార్థులు, టీచర్ల గురించి చెప్పిన ఇరాన్‌ విద్యాశాఖ
  • ఇరాన్‌లో ఇప్పటివరకు 250 మంది విద‍్యార్థులు, టీచర్లు మృతి
  • 723 విద్య, సాంస్కృతిక ఇన్‌స్టిట్యూట్‌లు ధ్వంసమయ్యాయి
  • ఇరాన్‌లో ఇప్పటివరకు మొత్తం కలిపి 1,937 మంది మృతి
2026-03-27 14:05:03

యుద్ధం తెచ్చే సవాళ్లను ఎదుర్కొంటాం: కేంద్రం

  • దేశంలో లాక్‌డౌన్‌ వార్తలు అవాస్తవం
  • కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన లేదు: కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌
2026-03-27 12:29:19

ఇరాన్‌కి మద్దుతుగా జేకేఎన్‌సీ ఎమ్మెల్యేల ఆందోళన

  • జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో గందరగోళం
  • జెకేఎన్‌సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట
  • అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
2026-03-27 11:40:21

టెహ్రాన్‌: పాక్‌ దౌత్యకార్యాలయం సమీపంలో దాడులు

  • టెహ్రాన్‌లోని పాకిస్తాన్‌ దౌత్యకార్యాలయం సమీపంలో అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులు
  • ఈ దాడుల నుంచి క్షేమంగా బయటపడ్డ దౌత్య సిబ్బంది
2026-03-27 10:48:53

అమెరికా​-ఇరాన్‌ మధ్య చర్చలపై అనిశ్చితి

  • అమెరికా​-ఇరాన్‌  మధ్య చర్చలపై అనిశ్చితి
  • ఇరాన్‌కు మరో 10 రోజులు గడువు ఇచ్చిన ట్రంప్‌
  • టెహ్రాన్‌ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం: ట్రంప్‌ పోస్ట్‌
2026-03-27 08:31:53

నేడు విశాఖ పోర్టుకు భారీ క్రూడ్ ఆయిల్ నౌక 'MT జంబో' రాక

  • రష్యా నుంచి లక్ష 36 వేల728 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ మోసుకొస్తున్న జంబో
  • నిన్న 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వచ్చిన బీడబ్ల్యూ బ్రిచ్.. క్రూడ్ ఆయిల్ షిప్ ఎంటీ పెట్రాయిట్
  • నేటి నుంచి ఆన్‌లోడ్‌ ప్రక్రియ ప్రారంభం
  • ఎల్పీజీ, క్రూడ్‌ ఆయిల్ రాకతో తీరనున్న చమురు కష్టాలు
  • 30న మరో రెండు ఎల్పీజీ నౌకలు రానున్నట్టు సమాచారం..
2026-03-27 08:20:32

నేడు సీఎంలతో మోదీ వర్చువల్‌ భేటీ

  •  ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా సమావేశం
  • పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో..
  • ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై సమీక్ష
  • కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపై సీఎంలతో మోదీ చర్చించనున్నట్లు సమాచారం.
  • పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధానమంత్రి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి.
  • అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయింపు
2026-03-27 08:04:00

ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్న ఇరాన్‌

  • టెల్‌ అవీవ్‌పై మిసైల్స్‌, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్‌
  • ఇజ్రాయెల్‌ ఆర్మీ స్థావరాలు లక్ష్యంగా దాడులు
  • 83వ విడత మిసైల్‌ అటాక్స్‌ ప్రారంభించినట్లు ప్రకటన
2026-03-27 07:43:33

పాకిస్తాన్‌పై రగిలిపోతున్న ఇరాన్‌

  • పాకిస్థాన్‌ నమ్మకద్రోహం  చేసిందని ఇరాన్‌ ఆగ్రహం
  • పాక్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని ఇరాన్‌ ఫైర్‌
  • అమెరికాకు వత్తాసు పలుకుతోందని ఆగ్రహం
2026-03-27 07:42:29

గల్ఫ్‌లో క్షిపణుల మోత

  • మరో వైపు గురువారం 27వ రోజుకు చేరుకున్న యుద్ధం
  • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం క్షిపణుల వర్షం
  • ఇరాన్‌సైతం ప్రతీకార దాడులు కొనసాగించింది.
  • ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది.
  • ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటన
  • ఇరాన్‌ సైనిక స్థావరాలకు కేంద్రమైన ఇస్పహాన్‌లో భారీగా పేలుళ్ల శబ్దాలు
  • తమ దాడుల్లో అలీ రెజా తంగ్సిరి అంతమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రకటన 
2026-03-27 06:50:32

చర్చలపై అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రతిష్టంభన

  • పశ్చిమాసియాకు చేరుకుంటున్న అమెరికా నౌకలు, జవాన్లు  
  • హార్మూజ్‌ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్‌  
  • విదేశీ నౌకల నుంచి టోల్‌ రుసుము వసూలు  
  • పశ్చిమాసియాలో 27వ రోజుకు చేరిన దాడులు, ప్రతిదాడులు
  • ఇజ్రాయెల్‌ దాడిలో ఇరాన్‌ ఐఆర్‌జీసీ నేవీ చీఫ్‌ అలీ రెజా తంగ్సిరి మృతి  
     
2026-03-27 06:44:46
Advertisement
 
Advertisement
Advertisement