
● సీసీ కెమెరాల నిఘా ఉన్నా ఫలితం శూన్యం
● గేట్‌పాస్ లేకుండానే ట్యాంకర్ల ట్రిప్పులు
● నిత్యం ఒక్కో కేంద్రం ద్వారా 5 నుంచి 10 వరకు
● రెవెన్యూ విభాగానికి భారీగా గండి
● లైసెన్స్‌దారు నుంచి అధికారుల వరకు భాగస్వామ్యం
● విజిలెన్స్ విభాగం విచారణలో వెల్లడైనా చర్యలకు మీనమేషాలు
● జలమండలి తాగునీటి ట్యాంకర్లలో గందరగోళం