నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్.
సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.
ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించింది
‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మికా సందడి చేసింది


