కాప్రా చెరువు అభివృద్ధికి రూ.35 కోట్లు | Development is the Main Goal of the Congress Government | Sakshi
Sakshi News home page

కాప్రా చెరువు అభివృద్ధికి రూ.35 కోట్లు

May 16 2026 10:08 AM | Updated on May 16 2026 11:21 AM

Development is the Main Goal of the Congress Government

హైదరాబాద్‌: సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవి మాటలు కాదు, చేసి చూపే పనులు అని మరోసారి నిరూపించింది. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువు అభివృద్ధికి రూ. 35 కోట్లు మంజూరు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ఈ నిధుల మంజూరు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత మరియు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి నిరంతర కృషి ఉంది.

ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం కాప్రా చెరువు వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్స్ పంపిణీ చేశారు.

తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు. ప్రజల నమ్మకం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డితోనే ఉంటుంది.

ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా, ఏ అభివృద్ధి పని కావాలన్నా ఇంచార్జ్ శ్రీ పరమేశ్వర్ రెడ్డిని, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులను నిరభ్యంతరంగా కలవవచ్చు. మీ సమస్య మా బాధ్యత.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు స్వర్ణరాజ్ శివమణి గారు,పావని రెడ్డి గారు,అంజి రెడ్డి గారు,రాజేందర్ గారు,సీతారాం రెడ్డి,కాప్రా,AS రావు నగర్ ,మల్లాపూర్,చెర్లపల్లి,మీర్పేట్ HB కాలనీ డివిజన్ అధ్యక్షులు కషెట్టి ప్రసాద్, కోబరినోరి నాగ శేషు,సింగిరెడ్డి వెంకట్ రెడ్డి,పోలేపాక అంజయ్య,కపుర సాయి గౌడ్,విట్టల్ నాయక్, కాసుల పోచయ్య గౌడ్,నెమలి అనిల్,యాదగిరి గౌడ్,పూర్ణ యాదవ్, రాకేష్ యాదవ్, టిల్లు యాదవ్,అజీజ్, అల్లూరయా, ధాండు మారులి, శ్రీనివాస్ ముదిరాజ్, సురేష్, తానారి శ్రీహరి, సత్యన్నారాయణ, బాబు రావు, పెద్ది శ్రీను,పెద్ది నాగరాజు,మల్లా రెడ్డి, శ్రీహరి,మల్లికార్జున్, నల్లగొండ సమ్మయ్య, సురేష్ గౌడ్, రమేష్, నరేందర్, మహేష్, శ్రీనివాస్, జోష్, జెమిని, అనిల్ప్రకాష్ రెడ్డి,గోపాల్ యాదవ్, జమీలా బేగం,దంతూరి రాజు గౌడ్,రాజేష్,బాలరాజ్ గౌడ్,పర్వతాలు,మని,జానీ భాయ్,అన్వర్,టిల్లు,నిక్కీ గౌడ్వి,విజయ్ రెడ్డి,శైలజ ,టిల్లు ముదిరాజ్,శ్యామ్, చరణ్, రాకేష్,నవీన్ , శివ,మనోజ్,కాప్రా సర్కిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement