సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవవనరులను తయారు చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుదల, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు పారదర్శక సేవల కోసం వంద మార్కుల విధానం తీసుకొచ్చాం. తద్వారా విద్యుత్ అధికారులు, ఉద్యోగులు పోటీతత్వంతో మరింత మెరుగైన సేవలు అందిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
– కర్నాటి వరుణ్‌రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
●


