Adithi Sehgal: ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్‌ టు టెక్నో’ | Adithi Sehgal Everybody Dances To Techno | Sakshi
Sakshi News home page

Adithi Sehgal: ‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’

Published Fri, Mar 1 2024 9:40 AM | Last Updated on Fri, Mar 1 2024 10:52 AM

Adithi Sehgal Everybody Dances To Techno - Sakshi

అదితి సెహగల్‌

‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’ అంటుంది అదితి సెహగల్‌. రాక్‌ మ్యూజిషియన్‌ అమిత్‌ సెహగల్‌, నటి షెనా గమత్‌ల కుమార్తె అయిన అదితి ‘డాట్‌’ పేరుతో కూడా మ్యూజిక్‌ వరల్డ్‌లో పాపులర్‌ అయింది. ఆరేళ్ల వయసులో పియానో ప్లే చేయడం నేర్చుకుంది. పన్నెండేళ్ల వయసులో మ్యూజిక్‌ కంపోజింగ్‌లోకి వచ్చింది. 'ప్రాక్టిస్‌ రూమ్స్‌’ ఆల్బమ్‌ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది.

‘ఎవ్రీబడీ డ్యాన్సెస్‌ టు టెక్నో’ మ్యూజిక్‌ వీడియో వైరల్‌ హిట్‌ అయింది. గాఢమైన స్నేహబంధానికి అద్దం పట్టే ‘గర్ల్స్‌ నైట్‌’ సాంగ్‌ కూడా అదితికి ఎంతో పేరు తెచ్చింది. ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ తాజా జాబితాలో సంగీత విభాగంలో చోటు సాధించిది అదితి. ఆదితి సంగీతకారిణి మాత్రమే కాదు మంచి నటి కూడా. జోయా అక్తర్‌ ‘ది ఆర్చీస్‌’ సినిమాలో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది.

ఇవి చదవండి: Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement