జడ్జిల నియామకం
సత్యప్రసాదరావు
శ్రీరామ్
మురళీకృష్ణ
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 8 మంది స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌లను నియమిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో నండూరి నాగ వెంకట సత్య ప్రసాదరావు స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఏలూరు, రా వూ రి మురళీకృష్ణ, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ ఏలూరు, బొనిగే వెంకటరావు, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ కొవ్వూరు, సుంకవల్లి శ్రీరామ్, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ కొవ్వూరు, గుత్తుల వీర వెంకట సత్యనారాయణ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ తణుకు, నల్లి శంకర్, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ నరసాపురం, పెంకి సత్యనారాయణ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ పాలకొల్లు, నక్కా వెంకటేశ్వర్లు స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ జంగారెడ్డిగూడెం నియమితులయ్యా రు. వీరిలో ప్రసాదరావు, మురళీకృష్ణ, శ్రీరామ్ ఏలూరుకు చెందిన వారు.
జడ్జిల నియామకం
జడ్జిల నియామకం


