● వాడపల్లికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

● వాడపల్లికి పోటెత్తిన భక్తులు

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించారని ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులు వేద ఆశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

– ఆత్రేయపురం

దర్శనానికి క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులు u

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement