MBA Student Shravani Missinig In Hyderabad - Sakshi
Sakshi News home page

ఎంబీఏ విద్యార్థిని శ్రావణి అదృశ్యం... 

May 4 2023 9:26 AM | Updated on May 4 2023 11:56 AM

MBA student Shravani Missinig In Hyderabad  - Sakshi

హైదరాబాద్: బాలాజీనగర్‌ మోహన్‌రావు కాలనీలో దేవారాయ కుమార్‌ కుమార్తె దుర్గాలక్ష్మీ అలియాస్‌ శ్రావణి (22) ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎంబీఏ చదువుతుంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement