బంజారాహిల్స్‌: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం | Hyderabad: Task Force Police Busts Prostitution In Apartment Banjara Hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం

Oct 15 2022 9:21 PM | Updated on Oct 15 2022 9:30 PM

Hyderabad: Task Force Police Busts Prostitution In Apartment Banjara Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచారం గృహంపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. రోడ్ నెం.11లో అల్ కరీమ్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకురాలు స్వాతితోపాటు ఇద్దరు యువతులు, ఓ కస్టమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకురాలు సత్యవతి పరారీలో ఉంది. నిందితులను విచారణ నిమిత్తం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement