హైదరాబాద్‌: బ్రైట్‌ కామ్‌ కంపెనీలో ఈడీ సోదాలు | ED Searches In Brightcom Company In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: బ్రైట్‌ కామ్‌ కంపెనీలో ఈడీ సోదాలు

Aug 24 2023 6:39 PM | Updated on Aug 24 2023 7:10 PM

Ed Searches In Brightcom Company In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బ్రైడ్‌ కామ్‌ కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. సెబి ఫిర్యాదుతో బ్రైట్‌ కామ్‌ గ్రూప్‌ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు.

డైరెక్టర్‌ మురళీమోహన్‌ ఇంట్లో రూ.3 కోట్లకు పైగా నగదు సీజ్‌ చేశారు. సురేష్‌కుమార్‌రెడ్డి, నరేష్‌ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌లో అనధికారికరంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు ఈడీ గుర్తించింది.

Advertisement
 
Advertisement
Advertisement