ఒక్క రోజే 98 సెల్‌ఫోన్లు మిస్సింగ్‌ 

98 Cell Phones Missing In One Day At Khairatabad Ganesh Immersion - Sakshi

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన ఊరేగింపులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు బారీగా తరలిరావడంతో శుక్రవారం ఒక్క రోజే 98 సెల్‌ పోన్లు మిస్సైనట్లు సైపాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో కింద పడిన సెల్‌ఫోన్‌ను కూడా వంగి తీసుకోలేకపోవడం, భక్తులు కిక్కిరిసి ఉండటంతో 98 సెల్‌ఫోన్లు ఒక్క రోజే పోయినట్లు ఫిర్యాదు అందాయి.    

(చదవండి: రైళ్లిక రయ్‌!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top