గోల్‌ కొట్టిన విరాట్‌కోహ్లీ.. జస్ట్‌మిస్‌

Virat Kohli Just Missed Goal - Sakshi

క్రికెట​ రారాజు విరాట్‌కోహ్లీ ... ఫుట్‌బాల్‌ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్‌ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్‌ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్‌బాల్‌ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్‌ క్రాస్‌బార్‌ ఛాలెంజ్‌  పేరుతో చాలా దూరం నుంచి గోల్‌పోస్ట్‌కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్‌ని కిక్‌ చేశాడు. గోల్‌కీపర్‌ను తప్పించుకుని గోల్‌పోస్ట్‌లో బాల్‌ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్‌పోస్ట్‌ పోల్‌కి బాల్‌కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్‌ మిస్‌ అయ్యింది. క్రికెట్‌లోనే కాదు ఫుట్‌బాల్‌లోనూ కోహ్లీ  ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు

Read latest Cricket News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top