బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పు కనిపించింది. గోల్డ్ రేటు నేడు (మంగళవారం) గరిష్టంగా రూ.820 తగ్గింది. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


