ఆల్‌ టైమ్‌ హైలో మార్కెట్లు.. ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే..

Stocks To Buy In All Time High Market - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు ఆల్‌టైమ్‌హైలో ట్రేడవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పటికే ఐటీ స్టాక్స్‌ బాగార్యాలీ అయ్యాయి. ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలి. దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ లీడ్ అనలిస్ట్ 'కౌశిక్ మోహన్'తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్యరావు' ముఖాముఖి ఈ వీడియోలో చూడండి.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top