మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాలు | Stock Market Today Updates On 13th May 2026, Nifty Falls 57 Points And Sensex Drops 202 Points In Early Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాలు

May 13 2026 9:49 AM | Updated on May 13 2026 10:11 AM

stock market updates on 13 May 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు తగ్గి 23,325 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 202 పాయింట్లు నష్టపోయి 74,344 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.32

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 106.5 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.16 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 0.71 శాతం నష్టపోయింది.

Today Nifty position 13-05-2026(time: 09:46 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement