భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: 1000 పాయింట్లు దాటిన సెన్సెక్స్ | Stock Market Closing Update Sansex 1000 Plus | Sakshi
Sakshi News home page

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: 1000 పాయింట్లు దాటిన సెన్సెక్స్

Jan 2 2025 3:50 PM | Updated on Jan 2 2025 4:34 PM

Stock Market Closing Update Sansex 1000 Plus

గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,436.30 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 79,943.71 వద్ద, నిఫ్టీ (Nifty) 445.75 పాయింట్లు లేదా 1.88 శాతం లాభంతో 24,188.65 వద్ద నిలిచాయి.

ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement