లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 12th October 2026 | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

Oct 12 2026 3:38 PM | Updated on Oct 12 2026 3:42 PM

Stock Market Closing Update 12th October 2026

సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 547.65 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టంతో 71,924.68 వద్ద, నిఫ్టీ 157.10 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 22,363.35 వద్ద నిలిచాయి.

గాలంట్ ఇస్పాట్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కార్‌ట్రేడ్ టెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్, అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement