Stockmarket:వరుసగా రెండో రోజూ లాభాలు | Sensex, Nifty Moves Higher | Sakshi
Sakshi News home page

Stockmarket:వరుసగా రెండో రోజూ లాభాలు

Jul 6 2021 9:57 AM | Updated on Jul 6 2021 9:57 AM

 Sensex, Nifty Moves Higher - Sakshi

సాక్షి, ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఇన్వెస్టర్ల  కొనుగోళ్లతో  వరుసగా రెండో రోజు పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో 63 పాయింట్ల లాభంతో 52938 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు ఎగిసి15,863 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభ పడుతున్నాయి.  ఆటో, బ్యాంక్,ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు  లాభపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement