జాన్సన్‌ లిఫ్టుల్లో ‘వాచ్‌’ | Sakshi
Sakshi News home page

జాన్సన్‌ లిఫ్టుల్లో ‘వాచ్‌’

Published Tue, Sep 27 2022 1:04 PM

Johnson Lifts Introduces New Advanced Intelligent Iot Based Watch - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లిఫ్టులు, ఎస్కలేటర్స్‌ తయారీలో ఉన్న జాన్సన్‌ లిఫ్ట్స్‌.. వాచ్‌ పేరుతో ఐవోటీ ఆధారిత వైర్‌లెస్‌ సాఫ్ట్‌వేర్‌ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లిఫ్ట్‌ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమేగాక సమస్య తలెత్తితే ఈ పరికరం వెంటనే గ్రహించి డేటా సెంటర్‌కు సమాచారం చేరవేస్తుంది. సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు వాచ్‌ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది.

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

Advertisement

తప్పక చదవండి

Advertisement