
ఇష్టంతో సాగు చేస్తున్నాం..
దమ్మపేట గ్రామంలోని పేరంటాల చెరువు ఆయకట్టు కింద నాకున్న ఎకరం భూమిలో వరి సాగు చేసేవాన్ని. గతంలో అంతగా లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే దాదాపుగా నష్టపోయినట్లే. కానీ ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌తో ఖరీఫ్‌లో పెట్టిన పెట్టుబడి పోగా లాభం కూడా వచ్చింది. దీంతో యాసంగిలోనూ ఇష్టంతో వరి సాగు చేస్తున్నా.
– నక్కా వెంకటేశ్వరరావు, రైతు, దమ్మపేట
●