బాపట్ల
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026
పేరుకు ప్రజాప్రభుత్వం... ప్రచారాల్లో భారీ ఆర్భాటాలు... ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం వెనకడుగు... ఇదీ చంద్రబాబు పాలన తీరు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోటీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి అనేదే మర్చిపోయారు. వరుసగా రెండు నెలలపాటు కౌన్సిల్ సమావేశాలను కూడా జరపని పాలకవర్గం తీరుపై పురప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇఫ్తార్ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.22 5.11 గుంటూరు 6.20 5.09 బాపట్ల 6.20 5.09
సమావేశాలే మార్చిపోయారే!
సాగర్ నీటిమట్టం
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
నరసరావుపేట ఈస్ట్: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
7
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


