గ్లోబల్‌ లాజిస్టిక్స్‌కు ఏఐ ఊతం | - | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ లాజిస్టిక్స్‌కు ఏఐ ఊతం

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

గ్లోబల్‌ లాజిస్టిక్స్‌కు ఏఐ ఊతం

గ్లోబల్‌ లాజిస్టిక్స్‌కు ఏఐ ఊతం

లక్ష్మీపురం: పెద్ద స్థాయి లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌లకు ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఊతం అందిస్తోందని, ఇందులో అమెజాన్‌ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సం ఏఐ సప్‌లై చైన్‌ మేనేజర్‌ తేజా భరత్‌ నెల్లూరి అన్నారు. గ్లోబల్‌ సప్లై చైన్‌ ఎలా పునఃనిర్మిస్తుందో, భవిష్యత్తులో ఇది ఎటువంటి ప్రభావం చూపబోతోందో తన అభిప్రాయాలను శుక్రవారం వెల్లడించారు. సంప్రదాయ వ్యవస్థలను ఏఐ మించిపోతుందన్నారు. ముందస్తు హెచ్చరికలు కంపెనీలకు రీరూటింగ్‌, రీషెడ్యూలింగ్‌, ఇన్వెంటరీ బ్యాలెన్సింగ్‌ లాంటి చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement