గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.పాడ్యమి ప.12.56 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: విశాఖ ఉ.8.44 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.1.04 నుండి 2.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.06 వరకుతదుపరి రా.10.28 నుండి 11.19 వరకు, అమృత ఘడియలు: రా.11.27 నుండి 1.11 వరకు
సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం : 5.23
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం....ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కలహాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
వృషభం...శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
మిథునం....మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
కర్కాటకం...ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం....రుణదాతల ఒత్తిడులు. శ్రమ తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
కన్య....పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు పనిభారం.
తుల....కుటుంబంలో సమస్యలు. బంధువులతో వివాదాలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
వృశ్చికం...శుభవార్తలు వింటారు. కార్యక్రమాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు...కుటుంబసభ్యులతో విరోధాలు. శ్రమ తప్పదు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
మకరం... ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
కుంభం...ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు.
మీనం...వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.


