ఈ రాశి వారికి వ్యాపారాలలో వృద్ధి.. ఉద్యోగాలలో అనుకూలత | Today Telugu Horoscope On July 5th, 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి వ్యాపారాలలో వృద్ధి.. ఉద్యోగాలలో అనుకూలత

Jul 5 2026 3:01 AM | Updated on Jul 5 2026 9:59 AM

Rasi Phalalu: Daily Horoscope On 05-07-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.పంచమి ఉ.9.55 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: శతభిషం ప.12.34 వరకు తదుపరి పూర్వాభాద్ర,వర్జ్యం: రా.7.04 నుండి 8.40 వరకు, దుర్ముహూర్తం: సా.4.51 నుండి 5.43 వరకు, అమృత ఘడియలు: తె.4.47 నుండి 6.24 వరకు (తెల్లవారితే సోమవారం).

సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.... పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం...  వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

మిథునం...  ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం...  సోదరులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం....  పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనయోగం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య...  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నితులతో వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

తుల....  కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం......  మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటుంది.

ధనుస్సు..... నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరులు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మకరం....  పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం..  ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

మీనం...  సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement