రేపు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం | Ysrcp Legislative Party Meeting On September 18: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం

Sep 17 2025 5:39 AM | Updated on Sep 17 2025 5:39 AM

Ysrcp Legislative Party Meeting On September 18: Andhra pradesh

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 18వ తేదీ మధ్యా­హ్నం 3 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది.

ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలు తదితరాలపై వారితో వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement