ఎలాంటి ఆక్సిజన్‌ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ | Sakshi
Sakshi News home page

ఎలాంటి ఆక్సిజన్‌ కొరత లేదు.. నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై వైద్యుల క్లారిటీ

Published Sat, Jul 22 2023 3:27 PM

Superintendent Clarity On Six Death Of Patients In Nellore Government Hospital - Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు మృతి చెందడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. ఆక్సిజన్‌ కొరతపై దుష్ప్రచారాన్ని సూపరిండెంట్‌ సిద్ధా నాయక్‌  ఖండించారు.

ఎలాంటి ఆక్సిజన్‌ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని సూపరింటెండెట్‌ పేర్కొన్నారు.
చదవండి: ఆ నలుగురిపై సీఎం జగన్‌ కౌంటర్లు.. అందుకేనా?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement