అనంత కలెక్టర్‌కు ప్రధాని మోదీ ప్రశంస 

PM Modi Praises Anantapur Collector Gandham Chandrudu - Sakshi

సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న కలెక్టర్‌ గంధం చంద్రుడు నిర్వహించిన ‘బాలికే భవిష్యత్తు’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి జవదేకర్‌ అభినందించగా.. తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. తన ‘మన్‌కీ బాత్‌’లో ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో ‘బాలికే భవిష్యత్తు’ పేరిట ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపట్టి, కార్యాలయ అధికారులుగా ఒక రోజు పనిచేసే అవకాశం బాలికలకు కల్పించారని ప్రధాని పేర్కొన్నారు.  (అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top