Photo Feature: రుషికొండ బీచ్‌లో.. వీకెండ్‌ జోష్‌ | Photo Feature: Weekend Full Of Visitors At Rushikonda Beach | Sakshi
Sakshi News home page

Photo Feature: రుషికొండ బీచ్‌లో.. వీకెండ్‌ జోష్‌

Jul 5 2021 1:12 PM | Updated on Jul 5 2021 1:20 PM

Photo Feature: Weekend Full Of Visitors At Rushikonda Beach - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తరువాత వీకెండ్‌ను వైజాగ్‌ సిటి జనులు ఆస్వాదించారు. కర్ఫ్యూ వేళలు సడలింపులతోపాటు.. పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో సందర్శకులు బీచ్‌లో వాలిపోయారు. అలలతో ఆడుకున్నారు. కెరటాలతో సయ్యాటలాడారు. ఆకాశమే హద్దుగా సరదాగా గడిపారు. రుషికొండ బీచ్‌లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. -ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్‌


 

Advertisement
 
Advertisement
Advertisement